Telugu Indian Idol 3 OTT Winner: తెలుగు ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా మెకానిక్ కుమారుడు.. ఓజీ చిత్రంలోనూ పాడిన యంగ్ సింగర్
4 months ago
5
Telugu Indian Idol 3 OTT Winner Naseeruddin Shaik: తెలుగు ఇండియన్ ఐడల్ 3 ముగిసింది. రసవత్తరంగా జరిగిన ఫైనల్ తర్వాత విన్నర్ ఎవరో తేలింది. షేక్ నజీరుద్దీన్ ఈ సీజన్ విన్నర్‌గా నిలిచారు.