Telugu Multi-Starrer: 'RRR' కంటే ముందే ‘ముగ్గురు మొనగాళ్లు’ పేరుతో బిగ్గెస్ట్ మల్లీస్టారర్

10 months ago 23
80లలో తెలుగులో కూడా మల్టీ స్టారర్‌ మూవీస్‌కి క్రేజ్‌ బాగుండేది. అందుకే అప్పట్లో పెద్ద హీరోలైన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు ముగ్గురితో ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఇది పట్టాలెక్కకుండానే ఆగిపోయింది.
Read Entire Article