Telugu OTT: రవితేజ క్రాక్, శ్రీవిష్ణు అల్లూరి సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ హిట్టు సినిమాలు తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజయ్యాయి. క్రాక్ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. అల్లూరి థియేటర్లలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది.