Telugu OTT: ఓటీటీలో అద‌ర‌గొడుతోన్న తెలుగు ఎమోష‌న‌ల్ కామెడీ మూవీ - వంద మిలియ‌న్ల రియ‌ల్ టైమ్ వ్యూస్‌

5 months ago 10

Telugu OTT: అభిన‌వ్ గోమ‌టం హీరోగా న‌టించిన మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీ ఓటీటీలో వంద‌కుపైగా మిలియన్ల‌ రియల్ టైం వ్యుయింగ్ మినిట్స్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ ఎమోష‌న‌ల్ కామెడీ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Entire Article