Telugu OTT: టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతివేణి ప్రధాన పాత్రలో నటించిన గాంధీతాత చెట్టు మూవీ ఓటీటీలో అదరగొడుతుంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ మూవీ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా కొనసాగుతోంది. ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీకి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు.