Telugu OTT: సందీప్‌కిషన్ మజాకా మూవీ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌తో డిసపాయింట్ చేసింది. ఈ రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ 14 రోజుల్లో ఆరున్నర కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. కాగా మజాకా మూవీ మార్చి నెలాఖరు నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.