Telugu OTT: తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఫియర్ ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా బుధవారం ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. వేదిక హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో అరవింద్ కృష్ణ, పవిత్రా లోకేష్ కీలక పాత్రలు పోషించారు.