Telugu Serial: జీ తెలుగు సీరియల్ ప్రేమ ఎంత మధురం 1500 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది. జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న సెకండ్ లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సీరియల్‌లో శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్‌కే కీలక పాత్రలు నటిస్తున్నారు.