Telugu Serial:తెలుగు సీరియల్ జగద్దాత్రి ఐదు వందల ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది. శుక్రవారం నాటి ఎపిసోడ్‌తో ఈ మైలురాయిని చేరుకుంది. జగద్ధాత్రి సీరియల్‌లో దీప్తి మన్నే, దర్శ్ చంద్రప్ప కీలక పాత్రలు పోషించారు. ఈ సీరియల్ జీ తెలుగులో అర్బన్ ఏరియా టీఆర్‌పీ రేటింగ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది