Telugu Serial: క్లైమాక్స్ లేకుండానే తెలుగు సీరియ‌ల్‌కు ఎండ్‌కార్డ్ - ఫ్యాన్స్‌కు షాకిచ్చిన జీ తెలుగు

3 weeks ago 3

Telugu Serial: జాబిల్లి కోసం ఆకాశ‌మ‌ల్లే సీరియ‌ల్‌కు జీ తెలుగు అర్ధాంత‌రంగా ఎండ్ కార్డ్ వేసింది. క్లైమాక్స్ లేకుండానే ఈ సీరియ‌ల్‌ను ముగించింది. ఈ తెలుగు సీరియ‌ల్‌లో బిగ్‌బాస్ ఫేమ్ రాజ‌శేఖ‌ర్‌, స్ర‌వంతిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Read Entire Article