Telugu Serial: ఖుష్బూ సుందర్ లీడ్ రోల్‌లో నటించిన లక్ష్మి స్టోర్స్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే జెమిని టీవీలో రీ టెలికాస్ట్ కానుంది. ఈ సీరియకు కోలీవుడ్ టాప్ డైరెక్టర్ సుందర్ సి కథను అందించారు.