Telugu Serial: ఛ‌త్ర‌ప‌తి యాక్ట‌ర్ కొత్త తెలుగు సీరియ‌ల్ - టైటిల్ ఇదే - ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ అంటే?

1 year ago 8

Telugu Serial: ప్ర‌భాస్ ఛ‌త్ర‌ప‌తి మూవీతో ఫేమ‌స్ అయిన న‌టుడు ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్ కొత్త సీరియ‌ల్‌తో త్వ‌ర‌లో బుల్లితెర ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ల‌క్ష్మినివాసం పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సీరియ‌ల్ జీ తెలుగులో టెలికాస్ట్ కాబోతోంది. 

Read Entire Article