Telugu Serial: జీ తెలుగు సీరియల్ గుండమ్మ కథలో కార్తీక దీపం మోనిత గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నది. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో శోభాశెట్టి తళుక్కున మెరవబోతున్నట్లు సమాచారం. గుండమ్మ కథలో శోభాశెట్టి క్యారెక్టర్ ఏమిటన్నది మాత్రం రివీల్ కాలేదు.