Telugu Serial: సత్యభామ సీరియల్‌కు స్టార్ మా సడెన్‌గా ముగింపు పలకబోతుంది. మార్చి 8 ఈ సీరియల్ లాస్ట్ టెలికాస్ట్ డే అని సమాచారం. నిరుపమ్, దేబ్జానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీరియల్‌కు కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల (డాక్టర్ బాబు) నిర్మాత కావడం గమనార్హం.