జీ తెలుగు గత ఐదేళ్లుగా టెలికాస్ట్ అవుతోన్న త్రినయని సీరియల్ త్వరలోనే ముగియబోతున్నది. జనవరి 25తో ఈ సీరియల్‌కు శుభం కార్డు పడబోతున్నట్లు సమాచారం. ఈ సీరియల్ ఎండ్ కాబోతున్నట్లు లీడ్ యాక్టర్ చందు గౌడ వెల్లడించాడు. లాస్ట్ డే షూట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.