Telugu Serials: ఐదు తెలుగు సీరియల్స్‌కు శుభం కార్డు.. అన్నీ ఈ నెలలోనే.. అందులో 1550 ఎపిసోడ్ల సీరియల్ కూడా..

1 week ago 4
Telugu Serials: ఒక్క ఏప్రిల్ నెలలోనే ఐదు తెలుగు టీవీ సీరియల్స్ కు శుభం కార్డు పడనుంది. వీటిలో స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ ఛానెల్స్ కు చెందిన సీరియల్స్ ఉన్నాయి. అంతేకాదు 1550 ఎపిసోడ్ల సుదీర్ఘ సీరియల్ కు కూడా ఫుల్ స్టాప్ పడనుంది.
Read Entire Article