Telugu Suspense Thriller OTT: 20 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
5 months ago
4
Telugu Suspance Thriller OTT: ఓటీటీలోకి ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే వరుణ్ సందేశ్ నటించిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం. మరి ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడాలి?