Telugu Time Travel Movie: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సతీమణి ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు మూవీ కాలింగ్ 1980 నేరుగా యూట్యూబ్‌లో రిలీజైంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో దర్శకుడు రాజ్‌కిరణ్ ఈ మూవీని తెరకెక్కించాడు. .ఈ థ్రిల్లర్ మూవీలో ప్రియాంక ఉపేంద్ర డ్యూయల్ రోల్ చేసింది.