Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. మళ్లీ ఆ రియాల్టీ షోనే టాప్
8 months ago
10
Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. వరుసగా రెండో వారం కూడా అదే రియాల్టీ షో టాప్ లో నిలిచింది. ఇక ఎప్పటిలాగే టాప్ 10లో స్టార్ మా, ఈటీవీ ఛానెల్స్ కు చెందిన షోలే ఉండటం విశేషం.