Telusu Kada Movie Review: 'తెలుసు కదా' మూవీ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ హిట్టు కొట్టాడా?
4 months ago
7
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తెలుసు కదా’. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతుంది.