Test Movie Review OTT: సిద్ధార్థ్, మాధవన్, నయనతార సినిమా ఆసక్తికరంగా, మెప్పించేలా ఉందా! ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్
2 weeks ago
6
Test Movie Review OTT: టెస్ట్ సినిమా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మంచి అంచనాలతో ఈ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ అడుగుపెట్టింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది, ఆసక్తికరంగా సాగిందా అనే విషయాలను ఈ రివ్యూలో చూడండి.