TG High Court On Theatre Shows : థియేటర్లలో ప్రత్యేక షోలు, అర్ధరాత్రి షోలకు పిల్లల అనుమతిపై తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. 16 ఏళ్ల లోపు చిన్నారులను అన్ని షోలకు అనుమతిస్తూ గత ఆదేశాలను సవరించింది. ప్రత్యేక షోలపై నిషేధం కొనసాగుతోందని స్పష్టం చేసింది.