TG Inter Time Table 2026: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షా తేదీలు వచ్చేశాయ్, షెడ్యూల్ ఇదే..

1 year ago 23
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2026 విద్యా సంవత్సరానికి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సిలబస్‌లో సమూల మార్పులు చేస్తూ.. ఎన్‌సీఈఆర్‌టీ నిబంధనల ప్రకారం కొత్త సిలబస్ ఏప్రిల్ నెలాఖరులోపు అందుబాటులోకి రానుంది.
Read Entire Article