TG: ఎస్బీఐలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. ఎలాంటి పరీక్ష లేదు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

10 months ago 22
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా 996 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్‌లో 43, అమరావతిలో 29 పోస్టులు ఉన్నాయి. VP/AVP వెల్త్ మరియు కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (CRE) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు డిగ్రీ/ఎంబీఏ పూర్తి చేసి.. పని అనుభవంతో డిసెంబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. మరిన్ని వివరాలకు sbi.bank.in చూడవచ్చు.
Read Entire Article