TG: ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్స్ వచ్చేశాయ్.. 100 శాతం వరకు ఛాన్స్..

3 months ago 12
పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకోవడానికి డిసెంబర్ 13న దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే చలాన్లపై 50 శాతం నుంచి 100 శాతం వరకు రాయితీ లభించనుంది. 11 రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా ఈ రాయితీని పొందవచ్చు. హెల్మెట్ లేకపోవడం, రాంగ్ పార్కింగ్ వంటి చిన్న ఉల్లంఘనలను సెటిల్ చేసుకోవచ్చు. అయితే.. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి తీవ్రమైన కేసులకు ఈ రాయితీ వర్తించదు. ఈ చలాన్లను సెటిల్ చేసుకున్న తర్వాత కేసు పూర్తిగా క్లోజ్ అవుతుంది.
Read Entire Article