TG: తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఇలా.. ఏకంగా 17,960 ఉద్యోగాలు..

4 months ago 8
Tourism: తెలంగాణ పర్యాటక రంగం చరిత్రలోనే తొలిసారిగా రూ. 13,819 కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించింది. ఈ నిధులు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా దేశీయ, అంతర్జాతీయ డెవలపర్ల నుంచి వచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 17,960 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వికారాబాద్, బుద్ధవనం, సోమశిల వంటి ప్రాంతాల్లో ఎకో, అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులతో పాటు, హైదరాబాద్‌లో ఒబెరాయ్, సెయింట్ రెజిస్ వంటి లగ్జరీ హోటళ్లు ఏర్పాటు కానున్నాయి.
Read Entire Article