TG: వారికి 'కల్యాణ కానుక'గా రూ.50 వేలు.. ప్రతి నెలా రూ.9 వేలు అకౌంట్లలో జమ

2 months ago 5
తెలంగాణలో రిటైర్డ్ సైనికాధికారుల కుమార్తెల వివాహాలకు ఇక నుంచి రూ.50 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. గతంలో రూ.40 వేలు ఇస్తుండగా.. ఆ మెుత్తాన్ని పెంచారు. పథకం పేరు కూడా కల్యాణ కానుకగా పెట్టా్రు. గవర్నర్ అధ్యక్షతన జరిగిన ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌డే ఫండ్‌ రాష్ట్ర నిర్వాహక కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article