TG: 'వృద్ధులకు రూ.4 వేలు, మహిళలకు రూ.2500.. త్వరలోనే పథకాలు అమలు'

9 months ago 20
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలైన వృద్ధులకు రూ.4 వేల పెన్షన్, మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం త్వరలోనే అమల్లోకి వస్తాయని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ సమకూర్చుకునే పనిలో ఉన్నారని, ప్రజలు కాస్త ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని, తమ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే నియోజకవర్గానికి నిధులు తెప్పిస్తానని హామీ ఇచ్చారు.
Read Entire Article