TG సర్పంచ్ ఎన్నికలు.. అభ్యర్థులకు గుర్తులు ఎలా కేటాయిస్తారో తెలుసా..?

10 months ago 27
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల తుది జాబితా ఖరారు, గుర్తుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. సర్పంచి ఎన్నికలకు 30, వార్డు సభ్యుల ఎన్నికలకు 20 గుర్తులు కేటాయించారు. గుర్తుల కేటాయింపు ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article