TGPSC ప్రక్షాళన.. యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్

2 hours ago 2
టీజీపీఎస్సీని యూపీఎస్సీ తరహాలో పారదర్శకంగా, సమర్థంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. గతంలో కమిషన్‌ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని విమర్శించారు. గ్రూప్‌-1 నియామకాల ప్రక్రియలో ఎదురైన వివాదాలు, న్యాయపరమైన పరిణామాలను వివరించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న డీఎస్పీలు అధికారాన్ని ప్రజాసేవకు వినియోగించాలని, బాధితుల ఫిర్యాదులను ఓపికగా విని న్యాయం చేయాలని సూచించారు. శిక్షణలో ప్రతిభ చూపిన అధికారులకు మెడల్స్‌ అందజేశారు.
Read Entire Article