TGSRTC ప్రయాణికులకు తీపి కబురు.. హైదరాబాద్‌కు ఎలక్ట్రిక్ బస్సులు, ఈ మార్గంలోనే

2 weeks ago 4
బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తీపి కబురు చెప్పింది. హనుమకొండ - హైదరాబాద్ మార్గంలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్రీ బస్ పథకంతో ఈ మార్గంలోని బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరగ్గా.. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను రోడ్డెక్కించారు. త్వరలోనే మరో 799 బస్సులను రాష్ట్రవ్యాప్తంగా తీసుకొస్తామని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Entire Article