TGSRTCలో ఉద్యోగాలు.. 198 పోస్టులకు నోటిఫికేషన్, పూర్తి వివరాలివే..

8 months ago 18
తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి టీఎస్‌ఎల్‌పీఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 198 ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు కొనసాగుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Entire Article