Thagalaan OTT: స‌డెన్ స‌ర్‌ప్రైజ్‌...ఓటీటీలోకి వ‌చ్చిన విక్ర‌మ్ తంగ‌లాన్ - కానీ ఓ ట్విస్ట్‌!

4 months ago 12

Thagalaan OTT: విక్ర‌మ్ తంగ‌లాన్ మూవీ శ‌నివారం ఓవ‌ర్‌సీస్ ఓటీటీలో రిలీజైంది. ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబ‌ర్ 20 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Read Entire Article