Thalapathy Vijay: 13ఏళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన దళపతి విజయ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
3 days ago
3
Thalapathy Vijay - Nanban OTT: నన్‍బన్ సినిమా మరో ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన 13 ఏళ్ల తర్వాత మరో ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలివే..