Thalapathy Vijay Son: డైరెక్ట‌ర్‌గా ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు - టాలీవుడ్ హీరోతో ఫ‌స్ట్ మూవీ

4 months ago 8

Thalapathy Vijay Son: ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు జాస‌న్ సంజ‌య్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు. త‌న డెబ్యూ మూవీని టాలీవుడ్ హీరో సందీప్‌కిష‌న్‌తో చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. జాస‌న్ విజ‌య్ ఫ‌స్ట్ మూవీని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది.

Read Entire Article