Thalapathy Vijay: విజయ్ 'పుదుచ్చేరి సభ'లో కలకలం.. తుపాకీతో చొరబడిన వ్యక్తి..!

8 months ago 23
తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK)ను స్థాపించిన నటుడు విజయ్, ఎన్నో రోజుల తర్వాత నేడు పుదుచ్చేరిలో బహిరంగ సభతో ప్రజల్లోకి రానున్నారు. తన రాజకీయ ప్రణాళికను, పార్టీ లక్ష్యాలను ప్రజలకు వివరించాలని ఉద్దేశ్యంతో ఈ సభను ఏర్పాడు చేశాడు.
Read Entire Article