Thaman S | అఖండ 2 మ్యూజిక్ ఆ శివుడు చేయిస్తున్నాడు

4 months ago 12
నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ ఆఖండ 2. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ థియేటర్ లో అఖండ 2 సినిమా ప్రభంజనం సృష్టించబోతుందని తెలిపారు.
Read Entire Article