Thandel Movie: 'తండేల్' మూవీ థర్డ్ సింగిల్ రిలీజ్.. చెవుల్లో అమృతం పోసినట్లుందిగా..!
3 hours ago
1
దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'తండేల్' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. పైగా కార్తికేయ2 సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.