Thandel Movie: 'తండేల్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. 5 ముఖ్య కారణాలు ఇవే!

2 months ago 4
గత శుక్రవారం రిలీజైన తండేల్ సినిమాకు ఆహా, ఓహో అనే టాక్ రాలేదు కానీ.. హ్యాపీగా ఓ సారి సినిమాను చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. నిజానికి టాక్ కాస్త అటు ఇటుగానే వచ్చిన కలెక్షన్లలో మాత్రం ఊచకోత సృష్టిస్తుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా అక్షరాల రూ.86 కోట్లు కొల్లగొట్టింది.
Read Entire Article