Thandel Movie: బాక్సాఫీస్ దగ్గర 'తండేల్' వీర విధ్వంసం.. 3వ రోజు దిమ్మతిరిగే కలెక్షన్లు!

2 months ago 3
4 రోజుల కిందట రిలీజైన తండేల్ సినిమాకు ఆహా, ఓహో అనే టాక్ రాలేదు కానీ.. పర్వాలేదు ఒకసారి హ్యాపీగా చూసేయోచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. నిజానికి ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు ఆడియెన్స్‌లో ఒక రేంజ్‌లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Read Entire Article