Thandel Netfilx Trending: నెట్‌ఫ్లిక్స్‌ లో తండేల్ హవా.. ట్రెండింగ్ నంబర్ వన్ గా లవ్ థ్రిల్లర్

6 hours ago 1
Thandel Netfilx Trending: నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీకి తిరుగేలేదు. నాగ చైతన్య-సాయిపల్లవి కెమిస్ట్రీ ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తోంది. 
Read Entire Article