Thandel OTT Release Date: ఓటీటీలోకి 100 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్‌పై కొత్త బజ్

5 hours ago 1
Thandel OTT Release Date: తండేల్ ఓటీటీ రిలీజ్ డేట్ పై తాజాగా మరో బజ్ నెలకొంది. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Read Entire Article