Thandel Songs: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న తండేల్ సాంగ్స్.. 10 కోట్ల వ్యూస్‌తో రికార్డు

1 year ago 12
Thandel Songs: తండేల్ మూవీ సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి మూడు పాటలు ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇవన్నీ కలిపి 10 కోట్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.
Read Entire Article