Thandel: అక్కినేని అభిమానులకు జోష్ ఇచ్చే మాట చెప్పిన నిర్మాత.. రెడీ చేసుకోండి అంటూ..

2 months ago 3
Thandel: తండేల్ సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ తరుణంలో థియేటర్స్ టూర్‌తో ప్రమోషన్ల జోరును మరింత పెంచింది టీమ్. అక్కినేని అభిమానులకు జోష్ కలిగే నిర్మాత బన్నీవాస్ మాట్లాడారు.
Read Entire Article