అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. కార్తీకేయ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేసి.. సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు.