Tharakeshwari Movie: అంచనాలు రేకెత్తిస్తున్న తారకేశ్వరి ఫస్ట్ లుక్ పోస్టర్..!
1 year ago
15
శ్రీ శివ సాయి ఫిలిం బ్యానర్‌లో డైరెక్టర్ వెంకట్ రెడ్డి నంది దర్శక నిర్మాణంలో శ్రీకరన్, అనూష, షన్ను హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ మూవీ 'తారకేశ్వరి'.