Tharun Bhascker: 'ఓం శాంతి శాంతి శాంతి:' సినిమా బంపర్ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ..!

1 month ago 7
మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న 'ఓం శాంతి శాంతి శాంతి:' సినిమాపై అంచనాలు మెల్లిమెల్లిగా ఎగబాకుతున్నాయి. దానికి తోడు గతవారం తెలుగులో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. రెండు వారాలుగా సంక్రాంతి సినిమాలనే తిప్పి తిప్పి చూస్తున్నారు.
Read Entire Article