Tharun Bhascker: హిలేరియస్‌గా 'ఓం శాంతి శాంతి శాంతి:' ట్రైలర్.. తరుణ్ భాస్కర్‌కు ఈ సారి హిట్టు గ్యారెంటీ..!

1 month ago 3
ఓటీటీల పుణ్యమా అని ఇతర భాషల సినిమాలను సైతం తెలుగు డబ్బింగ్‌లో చూస్తున్నాం. అలా ఆల్రెడీ చాలా మంది తెలుగులో చూసేసిన ఓ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేస్తుంది. అదే ఓం శాంతి శాంతి శాంతి:. తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 30న రిలీజ్ కాబోతుంది.
Read Entire Article