The 100 Movie: థియేటర్‌లో దుమ్మురేపుతున్న 'ది 100 మూవీ'.. డైరెక్టర్ ఎమోషనల్..!
7 months ago
11
"ది 100" చిత్రంతో ఇటీవల ఓ బాధ్యతాయుతమైన పోలీస్ డ్రామాను తెరకెక్కించి తన మొదటి చిత్రంతోనే దర్శకుడిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు రాఘవ్ ఓంకార్ శశిధర్. జూలై 11న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు వస్తున్న ఆదరణపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.