The Bengal Files: వివేక్ అగ్నిహోత్రి ‘ది బెంగాల్ ఫైల్స్’ ట్రైలర్ రిలీజ్..!

1 year ago 25
‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘ది తాష్కెంట్ ఫైల్స్’ వంటి వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రాలతో సినీ ప్రేక్షకులను కట్టిపడేసిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తాజాగా మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’తో వస్తున్నాడు.
Read Entire Article